న్యాక్‌ను స్కిల్డెవలప్ మెంట్వేదికగా తీర్చిదిద్దుతాం..యువతకు ఉపాధి కల్పనే ధ్యేయం: మంత్రి వెంకట్‌రెడ్డి
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్)ను అత్యుత్తమ స్కిల్ డెవలప్‌మెంట్ వేదికగా మార్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
