భర్త నామినీని మార్చినా.. భార్య, పిల్లలే పింఛన్‌కు అర్హులు: హైకోర్టు సంచలన తీర్పు

బాంబే హైకోర్టు ఔరంగాబాద్ ధర్మాసనం దేశంలోని వేల సంఖ్యలో ఉన్న మహిళలకు ఆశాకిరణంగా మారిన ఒక చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. మరణించిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ పింఛను, తర ఆర్థిక ప్రయోజనాలకు.. అతని భార్య, పిల్లలే పూర్తిగా అర్హులని కోర్టు స్పష్టం చేసింది. భర్త బతికి ఉండగా విడాకుల కేసు, వివాహేతర సంబంధం వంటి ఆరోపణలు ఉన్నప్పటికీ.. వాటిని రుజువు చేసేందుకు ఎలాంటి న్యాయపరమైన తీర్పు లేనందున ఆమెకు పింఛను నిరాకరించడం అన్యాయమని ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పుతో ప్రభుత్వ ఉద్యోగి పింఛన్‌పై నామినీగా భార్య స్థానంలో ఇతరుల పేరు పెట్టినా అది చెల్లదని తేల్చి చెప్పింది.