CM Chandrababu On Tirumala Brahmotsavams: శ్రీవారి బ్రహ్మోత్సవాలపై సీఎం చంద్రబాబు ట్వీట్

బ్రహ్మోత్సవాలపై సీఎం సోషల్ మీడియాతో ఎక్స్ వేదికగా స్పందించారు. ఉత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడ సేవను టీటీడీ ఎంతో అద్భుతంగా నిర్వహించిందని.. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ముఖ్యమంత్రి అన్నారు.