అమ్మాయిలకు గుడ్‌న్యూస్.. ఉన్నత చదువులకు ప్రభుత్వం అండ.. ఏడాదికి రూ.30,000 ఆర్థిక సాయం

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థినులు.. చదువుకు దూరం కాకుండా కర్ణాటక ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. అలాంటి వారికి ఆర్థిక సాయం అందించేందుకు దీపిక స్టూడెంట్ స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్‌లో భాగంగా ఉన్నత విద్య అభ్యసించే పేద విద్యార్థినులకు ఏటా రూ.30,000 ఆర్థిక సాయం అందనుంది. విద్యార్థినులు డిగ్రీ, వృత్తివిద్య, డిప్లొమా కోర్సులు చేయడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. దీపిక స్టూడెంట్ స్కాలర్‌షిప్ పథకం గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.