సెప్టెంబర్ 30న సద్దుల బతుకమ్మ

సద్దుల బతుకమ్మ వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ నెల 30న (మంగళవారం) బతుకమ్మ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశిస్తూ ఆదివారం సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.