వైసీపీ డిజిటల్ బుక్‌లో విచిత్రం... కార్యకర్తల కోసం పెడితే మాజీమంత్రి విడదల రజినిపై ఫిర్యాదు, న్యాయం చేయాలని డిమాండ్

వైసీపీ కార్యకర్తల రక్షణ కోసం...కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురవుతున్న వారికి అండగా నిలబడటానికి వైసీపీ అధినేత, మాజీసీఎం వైఎస్ జగన్ డిజిటల్ బుక్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ డిజిటల్ బుక్ వైసీపీ కార్యకర్తలకు శ్రీరామ రక్షణగా పనిచేస్తోంది అని వైసీపీ భావిస్తోంది.టీడీపీ, పోలీసులు వేధింపులతో ఇబ్బందులు పడుతున్న వారి వివరాలను డిజిటల్ బుక్‌లో నమోదు చేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ కార్యకర్తల కోసం పెట్టిన డిజిటల్ బుక్ యాప్‌లో వైసీపీ నేత మీదే ఫిర్యాదులు రావడం కలకలం రేపుతున్నాయి. మాజీ మంత్రి విడదల రజిని పై వైసీపీ ప్రారంభించిన డిజిటల్ బుక్ యాప్‌లో ఫిర్యాదు చేయడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది, News News, Times Now Telugu