CM Yogi: విధ్వంసం సృష్టించేవాళ్ల కోసమే బుల్డోజర్లు..యూపీ సీఎం యోగి

యూపీలోని బరేలీ ఆల్లర్లపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ​తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని స్ట్రాంగ్​ వార్నింగ్​ఇచ్చారు.