31 జడ్పీటీసీలు.. 27ఎంపీపీలు.. ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో రిజర్వేషన్లు ఖరారు

ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. శనివారం 6 జిల్లాలకు సంబంధించి మండలాల వారీగా రిజర్వేషన్లను కలెక్టర్లు ప్రకటించారు.