బతుకమ్మకుంటకు వీహెచ్ పేరు.. స్వయంగా ప్రకటించిన CM రేవంత్
దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత కబ్జాల నుంచి రక్షించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడిన అంబర్పేట బతుకమ్మకుంట(Bathukamma Kunta)ను బతుకమ్మ పండుగ శుభ సందర్భంగా సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM...
