UNలో ట్రంప్ ప్రసంగం.. ఈసారి ఐక్యరాజ్య సమితిని టార్గెట్ చేసిన అమెరికా అధ్యక్షుడు
ట్రంప్ ఎక్కడుంటే అక్కడ వివాదం చెలరేగాల్సిందే. అది అబద్ధమైనా.. నిజమైనా.. నిర్మొహమాటంగా.. డైరెక్టుగా విమర్శలకు దిగుతూ కాంట్రవర్సీ క్రియేట్ చేయడం ట్రంప్ స్పెషల్. ఎప్పుడూ ఏదో
