పాక్‌కు గూఢచర్యం.. ఆపరేషన్ సిందూర్‌లోని కీలక రహస్యాలు చేరవేసిన వ్యక్తి అరెస్ట్

జైసల్మేర్‌లో పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐకి సమాచారం చేరవేస్తున్న హనీఫ్ ఖాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బు కోసం భారత సైన్యానికి సంబంధించిన రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిఘాలో భాగంగా సీఐడీ ఈ అరెస్ట్ చేసింది. హనీఫ్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా పాక్ ఏజెన్సీతో టచ్‌లో ఉన్నాడని, సైనిక స్థావరాల సమాచారం చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఏడాదిలో గూఢచర్యం కేసులో ఇది నాలుగో అరెస్ట్.