APPSC Jobs 2025: నిరుద్యోగులకు ఎగిరిగంతేసే న్యూస్.. ఒకేసారి ఏపీపీఎస్సీ 10 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ!

APPSC Job Notifications 2025: రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఏకంగా ఒకేసారి 10 కొత్త నోటిఫికేషన్లను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ల కింద మొత్తం 47 పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో ఏయే ఉద్యోగాలకు దరఖాస్తులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయంటే..