Aamir Khan: కొత్త లవ్‌తో కమిట్‌మెంట్.. ఇద్దరు భార్యలకు గుడ్ బై చెప్పిన మిస్టర్ పర్ఫెక్ట్!

బాలీవుడ్ స్టార్ హీరోగా, మిస్టర్ పర్ఫెక్ట్ గా గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు ఆమిర్ ఖాన్. ప్రస్తుతం కిరణ్ రావుతో విడిపోయిన తర్వాత మరో లవ్ ట్రాక్ నడుపుతున్నారు. ఇటీవల కాజోల్ , ట్వింకిల్ ఖన్నా హోస్ట్ చేస్తున్న టాక్ షో 'టూ మచ్'లో పాల్గొన్న ఆమిర్.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు