ఈ పక్షిని కనిపెట్టడానికి రూ.50 కోట్లు ఖర్చు.. ఆ జిల్లాలో ఉన్నట్లు గుర్తించారు, ప్రత్యేకత ఏంటి

Andhra Pradesh Jerdon Bird Rs 50 Crores: ఆంధ్రప్రదేశ్‌లో అంతరించిపోయిందనుకున్న కలివికోడి పక్షిని మళ్లీ కనుగొన్నారు. ఈ అరుదైన పక్షి జాడను కనిపెట్టడానికి ఏకంగా 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట! వైఎస్సార్ కడప జిల్లాలోని శ్రీలంకమల్లేశ్వర అభయారణ్యంలో పరిశోధకులు దీనిని గుర్తించి, కూతను కూడా రికార్డు చేశారు. 1848లో తొలిసారి కనిపించి, ఆ తర్వాత మాయమైన ఈ పక్షి ఉనికిని తెలుసుకోవడానికి ప్రభుత్వాలు పడిన శ్రమ, దాని ప్రత్యేకతలు, రాత్రిపూట ఆహారం సేకరించే తీరు ఆసక్తికరంగా ఉన్నాయి.