చికిత్స పొందుతూ యువకుడి మృతి

మండలంలో బూరపేట జంక్షన్‌ వద్ద గత నెల ఏప్రిల్‌ 28న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన తిప్పలవలస గ్రామానికి చెందిన రాయితి కొండ(19) అనే యువకుడు చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు.