ట్రంప్ మెమ్‌ కాయిన్ విలువ భారీ పతనం.. నష్టాల్లో ఇన్వెస్టర్లు.. లాభాల్లో ట్రంప్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో మార్కెట్లోకి వచ్చిన '$TRUMP' మెమ్‌కాయిన్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ట్రంప్‌ను నమ్మి ఈ కాయిన్‌లో పెట్టుబడులు పెట్టిన సుమారు పది లక్షల మంది ఇన్వెస్టర్లు కోట్లాది డాలర్లను నష్టపోయారు. అయితే, దీనికి భిన్నంగా ట్రంప్ మాత్రం ఈ ప్రాజెక్టు ద్వారా భారీగా లాభపడ్డారు.