" ప్రభుత్వంతో పోరాడే బలం మాకు లేదు.. మా వారితో పాటు మమ్మల్ని చంపేయండి".. ప్రశ్న రావణ్ భార్య

యూట్యూబర్ రావణ్ అరెస్ట్ వ్యవహారం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనపై ఉపా చట్టం కింద కేసు నమోదైంది. ఈ పరిణామాలపై రావణ్ భార్య అనూష తొలిసారిగా స్పందించారు. ప్రశ్న రావణ్ వీడియోగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియో ఫేక్ అని అన్నారు. తన భర్తను ఇలా వేధించొద్దని.. కావాలనుకుంటే తన భర్తతో పాటు తమ కుటుంబాన్ని చంపేయాలంటూ వీడియో విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిందే ప్రశ్న రావణ్ కూడా మాట్లాడాడని అన్నారు.