విధి నిర్వహణలో మానవత్వం.. భుజాన మోసి బాలిక ప్రాణం కాపాడిన వార్డెన్

పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం గిరిజన ఆశ్రమ పాఠశాల వార్డెన్‌ హేమ ఓ విద్యార్థిని పట్ల ఎంతో మానవత్వంతో ప్రవర్తించారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న బాలికను తన భుజాన మోసుకుంటూ దాదాపు 6 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి వైద్యం అందేలా చేశారు.