Punjab: భార్య కోసం అత్తింటికి వచ్చిన వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన బావమరిది

ఓ జంటకు 9 నెలల కిందట వివాహం జరిగింది. అయితే, పెళ్లైన కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. కొద్ది రోజుల తర్వాత ఆమె తిరిగి కాపురానికి తీసుకొచ్చేందుకు సదరు భర్త అత్తవారి ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో జరిగిన వాగ్వాదం చివరకు ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ఆవేశంతో బావపై బావమరిది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన పంజాబ్‌లో గత నెల చోటుచేసుకుంది.