ఖమేనీ అంత్యక్రియల కోసం వీకాఫ్ ఇచ్చాం.. ఇరాన్‌పై ట్రంప్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

ఫిబ్రవరి 28 అమెరికా, ఇరాన్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన మొదటి రోజే.. ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ సహా కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 4 నెలల అనంతరం ఖమేనీకి అంత్యక్రియలు నిర్వహిస్తోంది ఇరాన్. టెహ్రాన్ చరిత్రలోనే తొలిసారి భారీ ఎత్తున ఆరు రోజుల పాటు ఈ కార్యక్రమం జరపడం గమనార్హం. అయితే, ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన నోటికి పనిచెప్పారు.