రైతులకు గుడ్ న్యూస్.. ఉల్లి కొనుగోలు ధరను పెంచిన కేంద్రం

ఉల్లి రైతుకు కేంద్రం గుడ్ న్యూస్​ చెప్పింది. బఫర్​ స్టాక్  కోసం  కొనుగోలు ధరను భారీగా పెంచింది.  క్వింటాల్​ కు రూ.1875 నుంచి రూ.2వేల 125 లకు పెంచింది. అంటే సుమారు 13 శాతం పెంచింది కేంద్రం. పెంచిన ధరలు ఈ రోజు(జూలై 4) నుంచే అమలులోకి వచ్చాయి.