ముంబైలో జోరుగా వాన.. వర్షంలో తడుస్తూ క్రికెట్ ఆడిన పిల్లలు.. నెట్టింట వీడియో వైరల్!

భారీ వర్షాలు కురుస్తున్నాయంటే చాలు.. తలదాచుకోవడానికి సురక్షితమైన స్థలాన్ని వెతుక్కుంటాం.. కానీ ముంబైలోని ఐకానిక్ ఛత్రపతి శివాజీ మహారాజ్ పార్క్ మైదానంలో ప్రాక్టీస్ చేసే కొందరు చిన్నారులు క్రికెటర్లకు మాత్రం వాన అనేది ఆటలో ఒక భాగం మాత్రమే.