వైభవ్ సూర్యవంశీని ఆడించాల్సింది.. ప్యాంట్లు ఊడగొట్టేవాడు: రవిశాస్త్రి

Vaibhav Sooryavanshi Debut: భారత జట్టు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఐర్లాండ్ పర్యటనలో తుది జట్టులోకి తీసుకోకపోవడంపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.