ఇరాన్ నేతల హత్యలకు ఇజ్రాయెల్ ప్లాన్? ముందే వార్నింగ్ ఇచ్చి ప్రాణాలు కాపాడిన అమెరికా.. బయటపడ్డ అసలు నిజాలు!

అమెరికా - ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు రోజురోజుకూ బలహీనపడుతున్నాయని అనుకుంటున్న వేళ ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనాలు ఆ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. పాకిస్థాన్‌లో చర్చల సమయంలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చాలని ఇజ్రాయెల్ ప్లాన్ చేసిందని, అమెరికా దాన్ని ముందే పసిగట్టి ఇరాన్‌కు సమాచారం అందించిందని ఆ వార్తలో ఉంది. ఆ తర్వాతే ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయని నివేదికలో పేర్కొంది.