నీతి కథ: రవీంధ్రభారతిలో నృత్య పంచతంత్రం..మొసలి.. గుంపు పావురాల కథ..

కోతిని మోసం చేసి గుండెకాయను తినాలనుకుని దెబ్బతిన్న మొసలి కథ, ఐకమత్యమే మహాబలమని చెప్పిన గుంపు పావురాల కథ, తనను తినాలనుకున్న సింహాన్ని బావిలో దూకేలా చేసిన కుందేలు కథ, కాలం విలువ గురించి చెప్పే మూడు చేపల కథ..ఈ పంచతంత్ర కథలను ఎప్పటికీ మర్చిపోలేం..