డేంజరస్ ఆపరేషన్ తో 666 ఆపరేషన్ డ్రీం థియేటర్
శివ రాజ్‌కుమార్, డాలీ ధనంజయ్ లీడ్ రోల్స్‌లో ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ హేమంత్ రావు దర్శకత్వంలో వైశాక్ గౌడ నిర్మిస్తున్న కన్నడ చిత్రం ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’. తెలుగు, కన్నడ భాషల్లో సినిమా విడుదల కానుంది