మోలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ను కస్టమ్స్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. లగ్జరీ కార్ల అక్రమ రవాణా కేసులో ఆయన నుంచి కీలక విషయాలు రాబ్టట్టారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'ఆపరేషన్ నుమ్ ఖోర్' దర్యాప్తులో భాగంగా కొచ్చిలోని కస్టమ్స్ ఆపీసులో దుల్కర్ ను సుదీర్గంగా నాలుగు గంటల పాటు ప్రశ్నించారు.