ఈక్వడార్‌కు చెక్ పెట్టిన మెక్సికో.. వరల్డ్‌కప్ రౌండ్ ఆఫ్ 16లోకి ఎంట్రీ

Mexico vs Ecuador: ఫిఫా ప్రపంచకప్ 2026 నాకౌట్ రౌండ్ ఆఫ్ 32 పోరులో సహ-ఆతిథ్య దేశం మెక్సికో అద్భుత ప్రదర్శన చేసింది. నిన్న (జూన్ 30న) మెక్సికో సిటీ స్టేడియంలో హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో మెక్సికో (El Tri) 2–0 తేడాతో ఈక్వెడార్‌ను ఓడించింది.