వైభవ్ తోపే కావొచ్చు.. కానీ అతన్ని ఔట్ చేసేందుకు మా ప్లాన్స్ మాకున్నయ్: హ్యారీ బ్రూక్

Harry Brook vs Vaibhav Sooryavanshi: న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టుకు ఇప్పుడు మరో సవాల్ ఎదురుకాబోతుంది. అదే భారత జట్టుతో జరగబోయే టీ20 సిరీస్ సమరం. టెస్ట్ క్రికెట్ హడావుడి ముగిసిన తర్వాత ఇప్పుడు ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈరోజు (జులై 1న) తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది.