హీటెక్కిన గోల్డెన్ బూట్ రేస్.. మెస్సీ, ఎంబాప్పే, హాలాండ్ మధ్య హోరాహోరీ ఫైట్

ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2026) రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ మ్యాచ్‌లు ముగియడంతో, అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ బూట్ (Golden Boot) రేస్ ఊహించని మలుపులు తిరుగుతోంది. జూన్ 30న ఈక్వెడార్‌పై మెక్సికో 2–0తేడాతో గెలిచిన మ్యాచ్ తర్వాత అఫీషియల్ లీడర్‌బోర్డ్ లెక్కలు పూర్తిగా మారిపోయాయి.