జ్యోతిష్యం: కుంభరాశి వారికి జులైలో అదృష్టం వరిస్తుంది.. ఈ పరిహారాలు చేయండి..!

కుంభ రాశిలో జన్మించిన వారికి జూలై నెల సగటు ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ రాశి వారి ప్రణాళిక వేసుకున్న పనులను పూర్తి చేయడానికి అదనపు కృషి, శ్రమ చేయవలసి ఉంటుంది. చిన్న పనులకు కూడా చాలా పరుగులు పెట్టవలసి రావచ్చని పండితులు చెబుతున్నారు.