రౌండ్ ఆఫ్ 16 చేరిన మెక్సికో.. 40 ఏళ్ల తర్వాత అభిమానుల గ్రాండ్ సెలబ్రేషన్స్ వైరల్!

ఫిఫా ప్రపంచకప్ 2026 నాకౌట్ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో ఈక్వెడార్‌పై 2-0 తేడాతో చారిత్రాత్మక విజయం సాధించి, రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించడంతో మెక్సికో దేశమంతటా పండగ వాతావరణం నెలకొంది.