Ishan Kishan: దుబాయ్ వేదికగా ఈరోజు ( జులై 1న, బుధవారం) విడుదల చేసిన ఐసీసీ (ICC) తాజా ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. భారత వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ టీ20ల్లో ప్రపంచ నంబర్ 1 బ్యాటర్‌గా అవతరించాడు.