బ్రిటన్‌లో 40 డిగ్రీలకే రోడ్లు ఎందుకు కరుగుతున్నాయి.. భారత్‌లో 45 డిగ్రీలు దాటినా ఎలా తట్టుకుంటాయి..

గత కొద్ది రోజులుగా యూరప్ దేశాలను భానుడు విలవిలలాడిస్తున్నాడు. ఎన్నడూ లేని అధిక ఉష్ణోగ్రతల కారణంగా యూరప్ శీతల దేశాలు భగభగమంటున్నాయి.