వాషింగ్ మెషీన్ ను బాల్కనీలో పెడితే సురక్షితమేనా? ..మెషీన్ ఎక్స్ పర్ట్స్ ఏంచెబుతున్నారంటే
ఎక్కువ శాతం మంది వాషింగ్ మెషీన్లను బాల్కనీలో పెడుతుంటారు..ఇది సురక్షితమేనా.. ? సౌకర్యవంతమేనా..? వాషింగ్ మెషీన్ ఎలా మెయిటెన్ చేయాలో నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..