ప్రభుత్వ భూకబ్జాకు యత్నం.. రాత్రి ట్రాక్టర్‌తో రెండెకరాల భూమి చదును

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామ శివారులో మైనార్టీ స్కూల్ భవనానికి కేటాయించిన ప్రభుత్వ భూమిని ఆనుకుని సర్వే నెం.156 లో ఉన్న రెండెకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి ట్రాక్టర్‌తో దున్నడం కలకలం రేపింది.