నేడే ఇంగ్లాండ్‌తో తొలి టీ20.. వైభవ్ ఔట్.. సంజు ఇన్.. ప్లేయింగ్ XI ఇదే..?

Team India Playing XI: ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఘోర ఓటమి తర్వాత భారత జట్టు ఇప్పుడు ఇంగ్లాండ్‌తో తలపడేందుకు ఇంగ్లీష్ గడ్డపై అడుగు పెట్టింది. ఇరు జట్ల మధ్య ఈరోజు (జూలై 1) నుంచి జూలై 11 వరకు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కొనసాగనుంది.