ట్రాన్స్‌జెండర్లపై మెలానియా ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. అథ్లెట్ల విషయంలో నెట్టింట పోస్ట్!

ట్రాన్స్‌జెండర్లు మహిళా క్రీడల్లో పాల్గొనే విషయంపై అమెరికా సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 6 - 3 మెజార్టీతో ఇచ్చిన తీర్పులో ట్రాన్స్‌‌జెండర్ బాలికలు, మహిళలు స్కూల్ క్రీడల్లో పాల్గొనకుండా నిషేధించే చట్టాలు కొనసాగించొచ్చని స్పష్టం చేసింది. దీనిపై మిలానియా ట్రంప్ స్పందించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ వేదికగా ఆమె పోస్టు కూడా చేశారు. ఎల్‌జీబీటీ హక్కులను తాను గౌరవిస్తాను అని చెబుతూనే మరోవైపు మహిళల క్రీడల్లోనూ న్యాయం జరగాలని కోరారు.