మాకు పాకిస్థాన్ అవసరం లేదు!.. నియంత్రణ రేఖ వద్ద ఎగిసిన నిరసన జ్వాలలు!

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో రాజకీయ గందరగోళం అత్యంత గరిష్ఠ స్థాయికి చేరుకుంది. రావల్కోట్‌లోని ఈద్గా మైదానం వేదికగా, నియంత్రణ రేఖ (LoC) సమీపంలో వేలాది మందిగా తరలివచ్చిన జనం పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చారిత్రాత్మక నిరసన చేపట్టారు. పీఓకే పాకిస్థాన్‌లో భాగం కాదు.. మాకు పాకిస్థాన్ అవసరం లేదు! అంటూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) నాయకుడు సర్దార్ అమ్మాన్ ఖాన్ చేసిన ప్రకటనతో ఈ ప్రాంతం ఒక్కసారిగా అట్టుడికింది.