ఇక పాత వాహనాలన్నీ స్క్రాప్కే.. అమలులోకి కొత్త ఈవీ పాలసీ.. ఎప్పటినుంచంటే..?

వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి, ఎలక్ట్రిక్ వాహనాలను (EV) ప్రోత్సహించడానికి, ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహన విధానం 2026ను అమలు చేసింది. ఈ కొత్త విధానం 2026 జూలై 1 నుండి అమలులోకి వస్తుంది. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడం, ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచడం, వాయు కాలుష్య వాహనాల నుండి కొత్త ఈవీలకు మారేలా ప్రజలను ప్రోత్సహించడం ఈ కొత్త విధానం లక్ష్యాలు.