తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు.. ఒకేసారి 36 మంది ట్రాన్స్‌ఫర్, ఎక్కువ మంది వాళ్లే..!

రాష్ట్రంలో భారీగా డీఎస్పీల బదిలీలు జరిగాయి. ఒకేసారి 36 మంది డీఎస్పీలను ట్రాన్స్‌ఫర్ చేస్తూ తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో వెయిటింగ్‌లో ఉన్న డీఎస్పీలకు పోస్టింగ్‌లు ఇచ్చారు. అయితే ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని అందులో పోలీస్ బాస్ తేల్చి చెప్పారు. హైదరాబాద్ నగరంతోపాటు.. ఏసీబీ, సీఐడీ, ఇంటెలిజెన్స్ సహా పలు విభాగాల్లో ఈ కొత్త డీఎస్పీలకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చారు.