Food : వర్షా కాలంలో తినాల్సిన కూరగాయలు ఇవే : ఆకు కూరలకు దూరంగా ఉంటేనే బెటర్.. ఎందుకో తెలుసుకోండి..!

కొన్నిరకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరల ద్వారా ఇన్ఫెక్షన్లు వచ్చే సీజన్ ఈ వర్షాకాలం. అలాంటి ఈ కాలంలో తినే వాటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ కూరగాయలు వండుకుంటే మంచిదో తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే అన్ని రకాల కూరగాయలు వర్షాకాలంలో తినొద్దు. తింటే వాటివల్ల మైక్రోబియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది....