Kangana Ranaut: కిస్ సీన్‌లో రక్తం వచ్చేలా హీరో పెదవులు కొరికానా? వైరల్ రూమర్స్‌పై కంగనా షాకింగ్ రియాక్షన్!

బాలీవుడ్ బ్యూటీ కంగానా రనౌత్ నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. కంగనా, ప్రముఖక మెడియన్ యాక్టర్ వీర్ దాస్ కాంబినేషన్‌లో 2014లో వచ్చిన క్రైమ్ కామెడీ డ్రామా చిత్రం 'రివాల్వర్ రాణి’ . ఈ మూవీ షూటింగ్ సెట్స్‌లో వీరిద్దరి మధ్య జరిగిన ఒక కిస్సింగ్ సీన్ వివాదం ఇప్పుడు వైరల్ అవుతోంది.