చైనాతో సరిహద్దుల్లో పరిస్థితిపై ఆర్మీ చీఫ్ ద్వివేది కీలక వ్యాఖ్యలు

చైనా సరిహద్దుల్లో ప్రస్తుతం పరిస్థితులు కాస్త సర్దుకుంటున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి, గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత భారత్, చైనా మధ్య కొనసాగుతోన్న ఉద్రిక్తతలను తగ్గించుకోడానికి ఇరు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. పలు దౌత్య మార్గాల ద్వారా చర్చలు, సమావేశాలు నిర్వహించి, ఫ్లాష్ పాయింట్ల నుంచి సైన్యాలను వెనక్కి మళ్లించాలని నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా పరిస్థితులపై పదవీ విరమణ చేయబోతున్న ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదీ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.