మనసు ముక్క‌లైంది.. మొన్ననే ఖుష్భు కుమార్తె పెళ్లిలో కలిసి నవ్వుకున్నాం: భాగ్యరాజ్ మృతిపై చిరంజీవి ఎమోషనల్

ప్రముఖ దర్శకుడు, కథా రచయిత, నటుడు K భాగ్యరాజ్ మృతిపై సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ తమ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేస్తూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కేవలం రెండు రోజుల క్రితమే (జూన్ 25న) గోవాలో జరిగిన ఖుష్భు కుమార్తె పెళ్లి వ