ఓటీటీ మార్కెట్ ఖేల్ ఖతం.. ఇకపై ఆ ఆటలు సాగవు బాసూ : బాంబ్ పేల్చిన దిల్ రాజు!

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓటీటీ మార్కెట్ గురించి కొన్ని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. ఒకప్పుడు తమ సినిమాలకు కామధేనువులా మారిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, ఇప్పుడు నిర్మాతలకు ఎలా చుక్కలు చూపిస్తున్నాయో ఆయన పూసగుచ్చినట్లు వివరించారు. డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా నిర్మాతకు కష్టాలు తప్పడం లేదేని చెప్పుకొచ్చారు.