Naveen Polishetty: ఇది కదా ఫ్రేమ్ అంటే! నవీన్ పోలిశెట్టి రూ.5 వేల కోట్ల కాస్ట్లీయెస్ట్ రీల్ వైరల్!

నవీన్ పోలిశెట్టి ఏకంగా ఇండియన్ సినిమాను శాసిస్తున్న ఐదుగురుఅగ్ర దర్శకులను ఒకే ఫ్రేమ్‌లోకి తెచ్చి సోషల్ మీడియాను షేక్ చేశాడు. ప్రశాంత్ నీల్ , లోకేష్ కనగరాజ్ , సుకుమార్ , హరీష్ శంకర్ , రిషబ్ శెట్టిలతో కలిసి నవీన్ ఒక పన్నీ రీల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.