రైతులకు డబ్బులు పడితే జగన్‌ ఓర్వలేకపోతున్నారు: అప్పసాని రాజేశ్‌

‘రైతులకు నేరుగా లబ్ధి చేకూరుస్తూ అన్నదాత సుఖీభవను విజయవంతంగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని చూసి జగన్‌ ఓర్వలేకపోతున్నారు.