'వాల్తేరు వీరయ్య'తో థియేటర్లలో పూనకాలు తెప్పించిన మెగాస్టార్ చిరంజీవి. డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్, ఇప్పుడు మరోసారి థీయేటర్లు దద్దరిల్లేలా షేక్ చేయడానికి సిద్ధమైంది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ #Mega158. లేటెస్ట్ గా ఈ మూవీ షూటింగ్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.