రాహుల్ ప్రధాని అయితే.. అన్నీ క్షణాల్లో తెచ్చుకుంటాం: ఆది శ్రీనివాస్
పొలిటికల్ డైవర్షన్ కోసమే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించాలని సీఎంకి బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు లేఖ రాశారని, రాహుల్ గాంధీని కలిస్తే రామచంద్ర రావుకు ఒరిగేది ఏమీ లేదని, ఆయనకు పొలిటికల్...